భారతదేశం మరియు చైనాల మధ్య ఇరుకులో పడకుండా ఉండాలనుకుంటున్నాను: అనుర కుమార దిసానాయకే
శ్రీలంక కొత్త మారక్సిస్టు అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే తన దేశాన్ని చైనా మరియు భారతదేశాల మధ్య “ఇరుకులో పడకుండా” ఉంచాలని యోచిస్తున్నట్లు తెలిపారు. 2019 నుండి ఆర్థిక సంక్షోభం వల్ల…