విరాట్ కోహ్లీ 9,000 టెస్టు పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్

ఇండియన్ క్రికెట్‌ టీమ్ స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, శుక్రవారం తన కెరీర్‌లో మరో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 9,000 పరుగుల మార్క్‌ను చేరుకున్న నాలుగో భారతీయ బ్యాట్స్‌మన్‌గా…