బహ్రైచ్ ఎన్కౌంటర్పై ప్రతిపక్షాల విమర్శలు: “శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం
ఉత్తరప్రదేశ్లో బహ్రైచ్ ఘర్షణకారులను పట్టుకునే క్రమంలో జరిగిన ఎన్కౌంటర్పై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బహ్రైచ్ జిల్లాలో జరిగిన అల్లర్లకు కారణమైన ఐదుగురు వ్యక్తులు ఎన్కౌంటర్లో అరెస్టు…