ఓడిశా, బెంగాల్ Cyclone Dana: 200కి పైగా రైళ్లు రద్దు, విమానాలు నిలిపివేత; వాయుగుండం దానా తుపాను ల్యాండ్ఫాల్‌కు ముందుగా హై అలర్ట్
ఓడిశా తీర ప్రాంతంలో వాయుగుండం దానా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, గాలులు ఉండే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. సీఎం మోహన్ చరణ్ మజ్ఝీ నేతృత్వంలో జరిగిన…