న్యూజిలాండ్ చరిత్రాత్మక విజయం: 36 ఏళ్ల తర్వాత బెంగళూరులో భారత్ పై గెలుపు

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ జట్టు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. 1988 తర్వాత మొదటిసారి భారత్‌ను టెస్టు మ్యాచ్‌లో ఓడించింది. ఈ విజయానికి కీలకంగా నిలిచిన ఇద్దరు ఆటగాళ్లు రచిన్…