రష్యా ఆర్మీ నుండి 85 భారతీయులు విడుదల

రష్యా సైన్యంలో పనిచేసే భారతీయుల విడుదలకు సంబంధించి, మొత్తం 85 భారతీయులను రష్యా సైన్యం నుండి విడుదల చేసినట్లు విదేశీ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం తెలిపారు. ఇంకా 20 మంది…