“దేవర: పార్ట్ 1 – ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ గ్యారెంటీ పర్ఫార్మెన్స్తో కూడిన హై బడ్జెట్ మూవీ”
కోరటాల శివ దర్శకత్వంలో వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “దేవర: పార్ట్ 1” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్…