IND vs AUS: చెదిరిన టీమిండియా ప్రపంచకప్ కల.. సెమీస్లో ఆసీస్ చేతిలో ఓటమి.. హర్మన్ ఒంటరి పోరాటం వృథా
మరోసారి ఆస్ట్రేలియా అడ్డుగోడను బద్దలు కొట్టడంలో టీమిండియా విఫలమైంది. గురువారం (ఫిబ్రవరి 23) జరిగిన మహిళల టీ 20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్లో భారత జట్టు 5 పరుగుల తేడాతో ఆసీస్…